– సీఐటీయూ జిల్లా కోశాధికారి జి.భాస్కర్..నవతెలంగాణ – తొగుట 16న సీఐటీయూ సిద్దిపేట జిల్లా మహాసభలను జయప్రదం చేయలని సీఐటీయూ జిల్లా కోశాధికారి జి.భాస్కర్ అన్నారు. బుధవారం మండల కేంద్రం లో సీఐటీయూ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వ హించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సీఐటీయూ సిద్దిపేట జిల్లా కోశాధికారి జి.భాస్కర్ హాజరై మాట్లాడుతూ సీఐటీయూ సిద్దిపేట జిల్లా 4వ మహాసభలు ఈనెల 16న సిద్ధిపేట జిల్లా కేంద్రంలో జరగబోతున్నాయని తెలిపారు. ఈ మహసభలలో గత మూడు సంవత్సరాల […]
The post 16న సీఐటీయూ సిద్దిపేట జిల్లా మహాసభలను జయప్రదం చేయండి appeared first on Navatelangana.
Leave A Comment