నవతెలంగాణ – కంఠేశ్వర్ నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆధ్వర్యంలో 150 సంవత్సరాల వందేమాతరం గీతం వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య భారతమాత ఫోటోకు పూలమాలలు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ పదం మన ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తి జ్వాల రగిలించే శక్తిని కలిగి ఉంది. బంకించంద్ర చట్టోపాధ్యాయ రచించిన ఈ గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న […]
The post 150 ఏండ్ల వందేమాతరం గీతాలాపన వేడుకలను ఘనంగా నిర్వహించిన సీపీ appeared first on Navatelangana.
Leave A Comment