నవతెలంగాణ-గోవిందరావుపేట వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయము నందు వందేమాతరం ఎంపీడీవో చిలివేరు వరుణ్ కుమార్ ఆధ్వర్యంలో వందేమాతరం గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో వరుణ్ కుమార్ మాట్లాడుతూ.. వందేమాతరం గీత రచయిత బంకించద్ర చటోపాధ్యాయ ను స్మరించుకుంటూ స్వాతంత్ర ఉద్యమంలో వందేమాతరం గీతం ప్రాముఖ్యతను వివరించారు. 150 వ సంవత్సరములు అగుచున్నందున కార్యాలయంలో కార్యాలయ సిబ్బందితో కలిసి వందేమాతరం పూర్తి […]
The post 150వ సంవత్సరం సందర్భంగా వందేమాతరం గీతాలాపన appeared first on Navatelangana.
Leave A Comment