• Login / Register
  • Site Logo

    15న ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు

    Rss వార్తలు

    నవతెలంగాణ – సదాశివనగర్ఈ నెల 15న సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి సందర్భంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నట్టు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు సురేందర్ రాథోడ్ పేర్కొన్నారు. ఈ వేడుకలకు జిల్లాలోని అన్ని గిరిజన సంఘ సభ్యులు హాజరుకావాలని కోరారు. దేశవ్యాప్తంగా ఉన్న 16 కోట్ల మంది గిరిజనులకు సేవాలాల్‌ మార్గదర్శి, ఆదర్శప్రాయుడని కొనియాడారు. సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా భారీ బైక్ ర్యాలీ […]

    The post 15న ఘనంగా సేవాలాల్‌ జయంతి వేడుకలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment