వరల్డ్ వైడ్‌గా సిల్వర్ స్క్రీన్ పై సెన్సెషనల్ క్రియేట్ చేసి, 2024 ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన ‘ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్’ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ట్రై లైట్ క్రియేషన్స్ నిర్మించిన ఈ మూవీని దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ మద్దతుతో ఈనెల 21న తెలుగు వెర్షన్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో రాజా మాట్లాడుతూ, ‘ఒకప్పుడు నటుడుగా ఈ ఫిలిమ్ ఛాంబర్‌కు వచ్చాను. ఇప్పుడు […]
The post 123 అవార్డులు.. appeared first on Navatelangana.
Leave A Comment