ఓటు వేయొచ్చు : హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్‌నవతెలంగాణ-సిటీబ్యూరోఓటరు జాబితాలో పేరు ఉండి.. ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా పర్వాలేదు.. ఓటర్లు ఎపిక్ కార్డు కాకుండా 12 ప్రత్యామ్నాయ ఫొటో ‘ఐడీ’ల్లో దేన్నైనా ప్రదర్శించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 11న జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటరు జాబితాలో ముందుగా పేరును పరిశీలించుకోవాలని […]
The post 12 ఐడీ కార్డుల్లో ఏదైనా సరే.. appeared first on Navatelangana.
Leave A Comment