8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా..తెలంగాణకు తీరని అన్యాయం: కల్వకుంట్ల కవిత నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌కేంద్రంలోని బీజేపీ సర్కారుతో తెలంగాణకు గుండు సున్నానే దక్కిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర బడ్జెట్‌పై ఎక్స్ వేదికలో స్పందించారు. పన్నేండేండ్లుగా తెలంగాణను మోసం చేయటం బీజేపీకి అలవాటుగా మారిందని పేర్కొన్నారు. కో-ఆపరేటివ్ ఫెడరలిజం అంటూ ప్రధాని మోడీ నిత్యం చెబుతూ ఆచరణలో మాత్రం పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని […]
The post 12వ బడ్జెట్లోనూ తెలంగాణకు గుండు సున్నానే appeared first on Navatelangana.
Leave A Comment