విజయోత్సవాలను అనుమతించబోం : డీజీపీ శివధర్‌రెడ్డి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌రాష్ట్రంలో శుక్రవారం జరిగే మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు 12 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. మొత్తం 138 కౌంటింగ్ కేంద్రాల వద్ద వ్యూహాత్మకంగా మూడంచెల పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశామనీ, లెక్కింపును సవ్యంగా జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాల్టీలకు సంబంధించిన ఫలితాలు […]
The post 12వేల మంది పోలీసులతో భద్రత appeared first on Navatelangana.
Leave A Comment