కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలనే డిమాండ్‌పై ఫిబ్రవరి 12న నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయం లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు యూసుప్ అధ్యక్షతన కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల సంయుక్త సమావేశాన్ని ఆయా సంఘాలు నిర్వహించాయి. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి […]
The post 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొనండి appeared first on Navatelangana.
Leave A Comment