విధ్యా శాఖ కమిషనర్‌కు సమ్మె నోటీసునవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఫిబ్రవరి 12న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు పాల్గొంటారని తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం (సీఐటీయూ) ప్రకటించింది. ఈ మేరకు శనివారం సెర్ఫ్ సీఈఓకు యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్, ఎస్వీ రమ సమ్మె నోటీసును అందజేశారు. నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ […]
The post 12న దేశవ్యాప్త సమ్మెలో ఐకేపీ వీఓఏ ఉద్యోగులు appeared first on Navatelangana.
Leave A Comment