ఐసీడీఎస్ డైరెక్టర్, ఆరోగ్యశాఖ కమిషనర్‌కు సీఐటీయూ సమ్మె నోటీసునవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఫిబ్రవరి 12న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో ఆశావర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్లు పాల్గొంటారని సీఐటీయూ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఐసీడీఎస్ డైరెక్టర్ శృతి ఓజాకు, ఆరోగ్య శాఖ కమిషనర్‌కు వేర్వేరుగా తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఆశావర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పి. జయలక్ష్మి […]
The post 12న దేశవ్యాప్త సమ్మెలో ఆశాలు, అంగన్వాడీలు appeared first on Navatelangana.
Leave A Comment