వీబీ జీఆర్‌ఏఎంజీ’ని రద్దు చేయాలి : ఎస్వీకేలో రౌండ్ టేబుల్ సమావేశం నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌ఈనెల 12న కార్మిక సంఘాలు తలపెట్టిన దేశ వ్యాప్త సమ్మెకు గిరిజన సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రప్రభుత్వం రద్దు చేయడాన్ని నిరసించాయి. ఈ ఇదే అంశంపై బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మనాయక్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర […]
The post 12న దేశవ్యాప్త సమ్మెకు గిరిజన సంఘాల సంపూర్ణ మద్దతు appeared first on Navatelangana.
Leave A Comment