నవతెలంగాణ-కమ్మర్ పల్లి ఈనెల 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు సత్తెమ్మ కోరారు. శుక్రవారం మండలంలోని ఉప్లూర్, కమ్మర్ పల్లి, హాస కొత్తూర్ గ్రామాల్లో ఉన్న బీడీ సెంటర్లను సందర్శించి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ […]
The post 12న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment