నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోశంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని పహాడీ షరీఫ్ వద్ద సోమవారం శంషాబాద్ జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందం, చేవెళ్ల ఎక్సైజ్ సిబ్బంది కలిసి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌పై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 107 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. చేవెళ్లకు చెందిన డ్రగ్ అండ్ డిసీస్ ఫ్రీ ఇన్స్‌పెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఇతర సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ, ఏఎస్ శ్రీనివాసరెడ్డి ఈ దాడులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా శంషాబాద్ […]
The post 107 నాన్ డ్యూటీ మద్యం బాటిళ్లుస్వాధీనం appeared first on Navatelangana.
Leave A Comment