ప్రభుత్వానికి టీజీసీటీఏ ధన్యవాదాలునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న 104 మంది అధ్యాపకులు అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందారు. డిగ్రీ కళాశాలల్లో 14 ఏండ్ల బోధన సేవలను, పరిశోధనా అనుభవాన్ని గుర్తించి ఇచ్చే అసోసియేట్ ప్రొఫెసర్ల పదోన్నతకి అన్ని సబ్జెక్టుల్లో 104 మందిని ఎంపిక చేశారు. వీరిలో మల్టీ జోన్ 1 నుంచి 50 మంది, మల్టీ జోన్ 2 నుంచి 54 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో పదోన్నతల కల్పన […]
The post 104 మంది అధ్యాపకులకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి appeared first on Navatelangana.
Leave A Comment