నవతెలంగాణ హైదరాబాద్: 2026 లో 10 వ తరగతి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు సహాయం చేసే లక్ష్యంతో విద్యా సంస్థ ఫిజిక్స్ వాలా (PW) ఒక విద్యార్థి మద్దతు చొరవను ప్రకటించింది. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఉచిత సందేహ నివృత్తిని, నిపుణుల మార్గదర్శకత్వాన్ని ఈ కార్యక్రమం ద్వారా పొందవచ్చు. ఇది ఫిజిక్స్ వాలా (PW) విద్యార్థులకు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా 10వ తరగతి విద్యార్థులకు కూడా అందుబాటులో ఉంటుంది. పరీక్షల సమయంలో విద్యార్థులపై విద్యా సంబంధింత […]
The post 10 వ తరగతి CBSE విద్యార్థులకు ఉచిత సందేహ నివృత్తికి ఫిజిక్స్వాలా మాక్ ప్రీబోర్డు appeared first on Navatelangana.
Leave A Comment