నవతెలంగాణ-కల్వకుర్తి టౌన్ ఈనెల 10న కల్వకుర్తి పట్టణంలో 14 16 సంవత్సరాల బాలికలకు అథ్లెటిక్ పోటీలు నిర్వహించినట్లు అధ్యక్షులు కార్యదర్శి డాక్టర్ ఎం విజేందర్ యాదవ్ డాక్టర్ సోలపోగుల స్వాములు ఈనెల 10న ఉదయము ఎనిమిది గంటలకు 14 మరియు 16 సంవత్సరాల లోపు బాలికలకు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపారు జిల్లా స్థాయిలో బాలికల క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిలో క్రీడాస్ఫూర్తి, ఆరోగ్యం, మరియు నాయకత్వ గుణాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ASMITA LEAGUE సభ్యులు […]
The post 10న జిల్లా స్థాయి 14,16 సంవత్సరాల బాలికల అథ్లెటిక్స్ appeared first on Navatelangana.
Leave A Comment