కేంద్రంలో కార్పొరేట్‌మనువాదీ ప్రభుత్వం..అన్ని వర్గాలపై దాడులకు బరితెగింపుస్వత్రంత్ర, ఐక్య, సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి : ఏఐకేఎస్ అధ్యక్షులు అశోక్ ధావలే పిలుపుగుంటూరులో ఏఐకేసీ సమావేశాలు ప్రారంభంగుంటూరు : మోడీ ప్రభుత్వం అత్యుత్సాహంగా కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు) మన వ్యవసాయ రంగాన్ని, రైతులను తీవ్రంగా దెబ్బతీస్తాయని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) అధ్యక్షులు అశోక్ ధావలే హెచ్చరించారు. ఇప్పటికే యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో ఎఫ్‌టీఏలు జరిగాయని, అమెరికాతోనూ చర్చలు చేస్తున్నారని చెప్పారు. కేంద్ర […]
The post ‘స్వేచ్ఛా’ ఒప్పందాలు సేద్యానికి ముప్పు appeared first on Navatelangana.
Leave A Comment