– ఇద్దరు మహిళా రైతులకు గాయాలు– అర్ధరాత్రి నుంచి అన్నదాతల అవస్థలునవతెలంగాణ-కుభీర్‌ఆరుగాలం కష్టపడి పండించిన రైతుకు ఆది నుంచి కష్టాలే, పంట విత్తుకోవడం నుంచి పంట అమ్ముకునే వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుకు చివరకు మద్దతు ధర లభించడం లేదు. నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మార్క్‌ఫెడ్ ద్వారా శనివారం నుంచి సోయా కొనుగోళ్లు కొరకు టోకెన్‌లు పంపిణీ చేస్తామని అధికారులు చెప్పడంతో రైతులు […]
The post ‘సోయా’ టోకెన్ల కోసం రైతుల తోపులాట appeared first on Navatelangana.
Leave A Comment