తుమ్మిడిహెట్టి నుంచి 80 టీఎమ్‌సీల నీటి తరలింపునకు ప్రణాళికలుఅన్ని డ్యాములపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలి : కేంద్రమంత్రి లేఖపై ముఖ్యమంత్రి సమీక్ష నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోరాష్ట్రంలోని అన్ని డ్యాములపై స్టేటస్ రిపోర్టులు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. నవంబర్ రెండో వారంలో వాటన్నింటిపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. మంగళవారం నాడాయన నీటి పారుదలశాఖపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్ల వరకు 80 టీఎమ్‌సీల నీటిని తరలించేందుకు అవసరమైన […]
The post ‘సుందిళ్ల’కు రిపేర్లు చేయండి appeared first on Navatelangana.
Leave A Comment