– రక్తపాతంలేని రాజకీయ నరమేధం– ఇండియన్ సిటిజన్‌షిప్‌ను చంపేస్తున్నారు– కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధం లేకుండానే ‘సర్’– సెలెక్ట్‌డ్ ఓటర్లతోనే ప్రభుత్వాలు రాబోతున్నాయి– పాలకవర్గాల పట్ల ఉదాసీనత అక్కర్లేదు…హక్కుల కోసం పోరాటమే– ప్రేక్షకపాత్ర వహిస్తే తీవ్ర నష్టమే : ‘రాజ్యాంగం-సార్వత్రిక ఓటింగ్ హక్కు’ సదస్సులో డాక్టర్ పరకాల ప్రభాకర్‌నవతెలంగాణబ్యూరో -హైదరాబాద్‌కేంద్ర ఎన్నికల సంఘంతో సంబంధం లేకుండా తీసుకొచ్చిన ‘సర్’ దేశానికి పెద్ద ప్రమాదమని ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ పరకాల ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. […]
The post ‘సర్’ దేశానికి ప్రమాదం appeared first on Navatelangana.
Leave A Comment