ఒకప్పుడు మన పల్లెల్లో ‘సభ’ అంటే గౌరవం. పెద్దలు కూర్చుంటే అది కోర్టు కాదు ఆశ్రయం. రెండు పక్షాలు వచ్చి తమ సమస్యలు చెబుతారు. పెద్దలు విని, తప్పు చేసినవారిని శిక్షిస్తారు. బాధపడిన వారిని ఆదరిస్తారు. అది డబ్బుతో కొనలేని న్యాయం. ఆ సభల్లో తీర్పు పడితే వందల మంది గుండెల్లో నమ్మకం పడేది. న్యాయం అనేది గొప్ప మాట కాదు అది ఒక గొప్ప స్వభావం. కానీ ఈ రోజుల్లో ‘సభ’ అనే పదం అరుదవుతోంది. […]
The post ‘సభ’ నుండి ‘సెటిల్మెంట్’ దిశగా న్యాయం appeared first on Navatelangana.
Leave A Comment