సాయి సింహాద్రి సైన్మా బ్యానర్ మీద సాయి సింహాద్రిని హీరోగా, నిర్మాతగా చేస్తున్న చిత్రం ‘సన్ ఆఫ్’. బత్తుల సతీష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ మూవీని ఈనెల 27న రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా తాజాగా ‘ఊసులాడే..’ అనే లవ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. హీరో, హీరోయిన్ మధ్య ఉన్న ప్రేమను తెలియజేసే ఈ సాంగ్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. మీరా రాజ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు […]
The post ‘సన్ ఆఫ్’ రిలీజ్కి రెడీ appeared first on Navatelangana.
Leave A Comment