• Login / Register
  • Site Logo

    ‘షట్డౌన్’లో ఆహార సాయం ఆపలేరు

    Rss వార్తలు

    అమెరికా కోర్టుల రూలింగ్‌ వాషింగ్టన్‌ : లక్షలాది మంది పేదలు, అల్పాదాయ వర్గాల ప్రజలకు అందజేస్తున్న ఆహార సాయాన్ని ప్రభుత్వ షట్‌డౌన్‌ సాకుతో ఎలా నిలిపివేస్తారని అమెరికా కోర్టులు శుక్రవారం ట్రంప్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. ఆహార సాయాన్ని ఆపకూడదని రూలింగ్‌ ఇచ్చాయి. కంటింజెన్సీ నిధుల నుంచి సొమ్ము తీసుకొని ఆహార సాయాన్ని కొనసాగించాలని ఆదేశించాయి. అమెరికాలో 42 మిలియన్ల మంది…అంటే ప్రతి ఎనిమిది మంది పౌరుల్లో ఒకరు…తమ కుటుంబ ఆహార అవసరాల కోసం ప్రభుత్వ సాయంపై ఆధారపడుతున్నారు. […]

    The post ‘షట్‌డౌన్‌’లో ఆహార సాయం ఆపలేరు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment