‘ఆర్‌ఎక్స్ 100’, ‘మంగళవారం’ చిత్రాలతో ప్రశంసలు పొందిన దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘శ్రీనివాస మంగాపురం’కు దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ, మహేష్ బాబుల వారసత్వాన్ని కొనసాగిస్తూ జయకృష్ణ ఘట్టమనేని ఈ చిత్రంతో వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె, ‘ఉయ్ అమ్మ’ పాటతో గుర్తింపు పొందిన రాషా థడానీ కూడా తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తోంది. అశ్విని దత్ ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తుండగా, ‘చందమామ […]
The post ‘శ్రీనివాస మంగాపురంలో’ మంగగా.. appeared first on Navatelangana.
Leave A Comment