ఆది సాయి కుమార్ నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు.యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.ఇటీవల హీరో ప్రభాస్ రిలీజ్ చేసిన ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో చిత్రయూనిట్ మంగళవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ, ‘మేం సినిమా మీద బజ్‌ను […]
The post ‘శంబాల’ రిలీజ్ డేట్ ఫిక్స్ appeared first on Navatelangana.
Leave A Comment