• Login / Register
  • Site Logo

    ‘వారణాసి’ రిలీజ్ డేట్ ఫిక్స్

    Rss వార్తలు

    మహేష్‌ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రధారులుగా ఎస్‌.ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’. శ్రీ దుర్గా ఆర్ట్స్‌, షోయింగ్‌ బిజినెస్‌ బ్యానర్లపై కెఎల్‌ నారాయణ, ఎస్‌ఎస్‌ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి వస్తున్న ప్రతీ అప్డేట్‌ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నవంబర్‌లో జరిగిన గ్లోబ్‌ ట్రోట్టర్‌ ఈవెంట్‌ అంతర్జా తీయంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌ ప్రేక్షకుల్లో అంచనాల్ని తారాస్థాయికి పెంచేసింది. తన అద్భుతమైన, […]

    The post ‘వారణాసి’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment