• Login / Register
  • Site Logo

    ‘లక్కీ డ్రా’ బంపర్ ఆఫర్

    Rss వార్తలు

    – రూ.2499కే 71 గజాల ఇల్లు అంటూ ప్రచారంనవతెలంగాణ-బోడుప్పల్‌తన ఇంటిని విక్రయించడం కోసం ఓ వ్యక్తి ”లక్కీ డ్రా” పేరుతో బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి 71 గజాల్లో ఉన్న జీ ప్లస్‌-1 ఇంటిని కేవలం రూ.2499కే సొంతం చేసుకోవచ్చని మేడిపల్లి తహసీల్దార్‌ కార్యాలయం ముందు ఓ ప్రకటన బోర్డు ఏర్పాటు చేశాడు. ఈ లక్కీ డ్రాలో నాలుగు రకాల బహుమతులు గెలుచుకోవచ్చని పేర్కొన్నారు. […]

    The post ‘లక్కీ డ్రా’ బంపర్‌ ఆఫర్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment