దాని విలువ రూ.28,874 కోట్లుఅనిల్ అంబానీ గ్రూప్‌పై కోబ్రాపోస్ట్ సంచలన ఆరోపణలు న్యూఢిల్లీ : కోబ్రాపోస్ట్ అనే దర్యాప్తు జర్నలిజం సంస్థ అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ అడాగ్ (అనిల్ ధీరూభారు అంబానీ గ్రూప్)పై సంచలన ఆరోపణలు చేసింది. సుమారు రూ.28,874 కోట్ల భారీ బ్యాంక్ మోసానికి పాల్పడినట్టు తెలిపింది. న్యూఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఏర్పాటు చేసిన సమావేశంలో కోబ్రాపోస్ట్ ఈ ఆరోపణలు చేసింది. కోబ్రాపోస్ట్ నివేదికను ఉటంకిస్తూ దాని సంపాదకుడు అనిరుద్ద బహల్ […]
The post ‘రిలయన్స్ అడాగ్’భారీ బ్యాంక్ మోసం appeared first on Navatelangana.
Leave A Comment