నవతెలంగాణ-హైదరాబాద్: దీపక్ కుమార్‌కు రాజ్యసభలో సీపీఐ(ఎం) పార్లమెంటరీ పార్టీ నాయకుడు జాన్ బ్రిట్టాస్ (John Brittas) సంఘీభావం ప్రకటించారు. ఈ నెల 8న కోట్‌ద్వార్ పట్టణానికి వచ్చి దీపక్‌తో పాటు మొహమ్మద్ బాబా డ్రెస్ షాప్ యజమాని వకీల్ అహ్మద్‌ను కలిశారు. మతతత్వ శక్తుల బెదిరింపుల కారణంగా దీపక్ జిమ్‌కు వచ్చే వారి సంఖ్య తగ్గడంతో తాను సభ్యత్వం తీసుకున్నట్టు ఎక్స్‌లో వెల్లడించారు జాన్ బ్రిట్టాస్. ”మత సామరస్యాన్ని గౌరవించే రాష్ట్రమైన కేరళ తరపున శుభాకాంక్షలు తెలియజేయడానికి […]
The post ‘మొహమ్మద్ దీపక్’కు అండగా సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ appeared first on Navatelangana.
Leave A Comment