షరతుల్లేకుండా తడిసిన ధాన్యాన్ని, పత్తిని కొనుగోలు చేయాలి తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డిసూర్యాపేట కలెక్టరేట్ ఎదుట ధర్నా నవతెలంగాణ- సూర్యాపేట కలెక్టరేట్‌ఇటీవల మొంథా తుఫాన్ మూలంగా నష్టపోయిన రైతుల పంటను అంచనావేసి నష్టపరిహారం చెల్లించాలని, షరతుల్లేకుండా తడిసిన ధాన్యాన్ని, పత్తిని కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట […]
The post ‘మొంథా’తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment