న్యూఢిల్లీ : బెంగాలీ ముస్లింలను ఉద్దేశిస్తూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చేసిన వివాదాస్పద ‘మియా ముస్లిం’ వ్యాఖ్యపై తీవ్ర దుమారం రేగుతోంది. ఆయనపై రచయిత హర్ష్ మందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 196, 197, 299, 302, 353 సెక్షన్లతో పాటు భారతీయ న్యాయ సంహితలోని నిబంధనల కింద బిశ్వశర్మపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరారు. రాష్ట్రంలో సర్ ప్రక్రియ కొనసాగు తున్నందున భవిష్య త్తులో ఇలాంటి ప్రకటనలు చేయకుండా ముఖ్యమంత్రిని నిరోధించాలని, ఆయన చేసిన […]
The post ‘మియా ముస్లిం’ వ్యాఖ్యలపై…సీఎం బిశ్వశర్మపై ఫిర్యాదు appeared first on Navatelangana.
Leave A Comment