• Login / Register
  • Site Logo

    ‘మా ఇంటి బంగారం’ ప్రారంభం

    Rss వార్తలు

    ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్‌ నెం.2గా ‘మా ఇంటి బంగారం’ తెరకెక్కుతోంది. ఈ ఏడాది బ్యానర్‌ నుంచి వచ్చిన ‘శుభం’ సినిమా బ్లాక్‌ బస్టర్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ కొత్త సినిమాలో సమంత, దిగంత్‌, గుల్షన్‌ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సీనియర్‌ నటి గౌతమి, మంజుషా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఈ చిత్రానికి సమంత, రాజ్‌ నిడుమోరు, హిమాంక్‌ దువ్వూరు నిర్మాతలు. ‘ఓ బేబి’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్‌లో […]

    The post ‘మా ఇంటి బంగారం’ ప్రారంభం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment