మతోన్మాదంపై పోరాటానికి దారిదీపంజిమ్ ట్రైనర్ దీపక్ కుమార్‌కు జాన్ బ్రిట్టాస్ అభినందనలుకొట్ద్వార్ : ఉత్తరాఖండ్ రాష్ట్రం కొట్ద్వార్ ప్రాంతంలో సంఫ్‌ుపరివార్ వేధింపుల నుండి వకీల్ అహ్మద్‌ను కాపాడిన జిమ్ యజమాని దీపక్ కుమార్‌ను సిపిఎం ఎంపి జాన్ బిట్రాస్ ఆదివారం కలిసి అభినందనలు తెలిపారు. వకీల్ అహ్మద్ అనే 70 ఏళ్ల ముస్లిం వృద్ధుడు ‘బాబా స్కూల్ గార్మెంట్స్’ అనే దుకాణం నడుపుతున్నారు. అయితే ఈ పేరుపై సంఫ్‌ు పరివార్ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాడి […]
The post ‘మహమ్మద్’ దీపక్ appeared first on Navatelangana.
Leave A Comment