నయా ఉదారవాదం అనివార్యంగా మాంద్యానికి దారితీస్తుంది. దీనికి రెండు కారణాలు. మొదటిది: ఆదాయాల్లో అసమానతలు పెరగడం. ఈ అసమానతలు అలా పెరుగుతూనే పోతాయి. పేదలు తమ ఆదా యాలను పూర్తిగా ఖర్చు చేస్తారు. కాని సంపన్నులు కొంతవరకే ఖర్చు చేసి తక్కినది దాచుకుంటారు. సంపన్నుల వాటా పెరుగుతున్న కొద్దీ వినిమయం కోసం మొత్తంగా సమాజంలో చేసే ఖర్చు తగ్గిపోతూ వుంటుంది. దాంతో మొత్తంగా మార్కెట్‌లో డిమాండ్ తగ్గిపోతూ వుంటుంది. అప్పుడు ఉత్పత్తి సామర్ధ్యాన్ని పూర్తిగా వినియోగించడం జరగదు. […]
The post ‘బుడగలు’-నయా ఉదారవాదం appeared first on Navatelangana.
Leave A Comment