• Login / Register
  • Site Logo

    ‘ఫీజు’ కోసం విద్యార్థుల నిరసన

    Rss వార్తలు

    ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ర్యాలీలుఅందోల్‌లో భారీ ర్యాలీ, తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నవతెలంగాణ- విలేకరులుపెండింగ్‌ స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలంటూ ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లాల్లో శుక్రవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నల్లగొండ పట్టణంలో ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట పుస్తకాలు చదువుతూ నిరసన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండల కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు కట్టుకొని […]

    The post ‘ఫీజు’ కోసం విద్యార్థుల నిరసన appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment