శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, స్పిరిట్ మీడియా బ్యానర్ల మీద నిర్మించిన చిత్రం ‘ప్రేమంటే’. ‘థ్రిల్లు ప్రాప్తిరస్తు అనేది’ ఉప శీర్షిక. సొనాలి నారంగ్ సమర్పణలో నారాయణ్ దాస్ కె నారంగ్ దివ్యాశీస్సులతో జాన్వీ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా తెరకెక్కించారు. ఈ మూవీలో ప్రియదర్శి, ఆనంది జంటగా నటించారు. ఈ సినిమాకు నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించగా, ఆదిత్య మేరుగు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ ఈనెల 21న గ్రాండ్‌గా రిలీజ్ […]
The post ‘ప్రేమంటే’ పెద్ద హిట్ ఖాయం appeared first on Navatelangana.
Leave A Comment