• Login / Register
  • Site Logo

    ‘పద్మ’ అవార్డు గ్రహీతలకు సీఎం రేవంత్రెడ్డి అభినందనలు

    Rss వార్తలు

    నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌పద్మ భూషణ్‌, పద్మశ్రీ పురస్కారాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి ఎంపికైన వారికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ క్యాన్సర్‌ వ్యాధి నిపుణులు నోరి దత్తాత్రేయుడు పద్మ భూషణ్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగం నుంచి గడ్డమణుగు చంద్రమౌళి, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్‌, కుమారస్వామి తంగరాజ్‌, వైద్య రంగంలో గూడూరు వెంకట్‌రావు, పాల్కొండ విజయానంద్‌రెడ్డి, పశుసంవర్థక రంగంలో మామిడి రామారెడ్డి, కళా రంగం నుంచి దీపికారెడ్డి, మురళీమోహన్‌, రాజేంద్రప్రసాద్‌, గరిమెళ్ల బాలకృష్ణ […]

    The post ‘పద్మ’ అవార్డు గ్రహీతలకు సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment