దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించినవారికి కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ అత్యున్నత పురస్కారాలు ప్రకటిస్తున్నది. తమ రాష్ట్రాల్లో గొప్ప సేవలందించిన వారికి ఈ అవార్డు ఇవ్వవలసిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పేర్లు సిఫారసు కూడా చేస్తుంటుంది. భారత రత్న మొదలుకొని పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులు 1954లో మొదలుకాగా 1978-79లో నాటి మొరార్జీ దేశాయి నాయకత్వంలోని జనతా ప్రభుత్వం ఈ అవార్డులను నిలిపివేసింది. అత్యున్నత […]
The post ‘పద్మా’లను పలుచన చేయకండి! appeared first on Navatelangana.
Leave A Comment