– పోలీసులు, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య తోపులాట– అమెరికా నుంచి దిగుమతుల కోసమే నిబంధనలు : జోగు రామన్న– నిబంధనలు ఎత్తేయాలని డిమాండ్‌నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌పత్తి కొనుగోళ్లలో ఏడు క్వింటాళ్ల పరిమితిని ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఎంపీ గొడెం నగేష్ ఇంటిని ముట్టడించారు. మాజీ మంత్రి జోగు రామన్న నాయకత్వంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు ఎంపీ ఇంటి ముట్టడికి యత్నించారు. పోలీసులు ముందస్తుగా ఎంపీ ఇంటి నలుమూలల బారికేడ్లు ఏర్పాటు చేశారు. బీఆర్‌ఎస్ శ్రేణులు […]
The post ‘పత్తి’ పరిమితిపై ఎంపీ ఇంటి ముట్టడి appeared first on Navatelangana.
Leave A Comment