• Login / Register
  • Site Logo

    ‘దేవగుడి’కి అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ

    Rss వార్తలు

    పుష్యమి ఫిలిం మేకర్స్‌ బ్యానర్‌ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘దేవగుడి’. బెల్లం రామకృష్ణా రెడ్డి రచన, దర్శకత్వంలో స్వీయ నిర్మాణంలో రూపొందిన చిత్రమిది. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్‌మీట్‌ను మేకర్స్‌ నిర్వహించారు. దర్శక, నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి […]

    The post ‘దేవగుడి’కి అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment