‘టీఎఫ్‌జేఏ’కి ఆర్థిక విరాళం ప్రకటించిన నిర్మాత సందీప్ అగరంతిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన చిత్రం చిత్రం ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’.సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా 7పీఎం ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.కల్పనా రావు సహ నిర్మాత. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో విశేష ఆదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో శనివారం బ్లాక్ బస్టర్ ఫన్ షోని చిత్రయూనిట్ […]
The post ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’కి విశేష ప్రేక్షకాదరణ appeared first on Navatelangana.
Leave A Comment