హీరో ఫహాద్ ఫాజిల్ తన మొదటి స్ట్రెయిట్ తెలుగు సినిమా చిత్రీకరణను ప్రారంభించారు. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ షూటింగ్‌ను ఆదివారం గ్రాండ్‌గా ఆరంభించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో వేసిన సెట్‌కి ఆయన అభిమానులు భారీగా వచ్చారు. తన మీద అభిమానంతో వచ్చిన ఫ్యాన్స్‌ను చూసి ఫహాద్ హ్యాపీగా ఫీలయ్యారు. అభిమానుల సందోహం మధ్యే ఆయన తన షూటింగ్‌ని షురూ చేయటం విశేషం. అలాగే షూటింగ్ నుంచి కాసేపు విరామం తీసుకుని ఫహాద్ తన అభిమానుల్ని పలకరించారు. […]
The post ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ షూటింగ్ మొదలైంది appeared first on Navatelangana.
Leave A Comment