హీరో నాగ శౌర్య నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్యాడ్ బారు కార్తీక్’. నూతన దర్శకుడు రామ్ దేసినా (రమేష్) దర్శకత్వంలో శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించారు. తాజాగా ‘అందమైన ఫిగరు నువ్వా..’ సాంగ్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. హారిస్ జయరాజ్ రొమాంటిక్ ఫుట్ ట్యాపింగ్ నెంబర్‌గా కంపోజ్ చేశారు. కష్ణకాంత్ ఆకట్టుకునే లిరిక్స్ రాశారు.శ్రీధర్ సేన, ప్రియా జెర్సన్ వోకల్స్ మరింత మెలోడీని యాడ్ చేశాయి. సాంగ్‌లో నాగ శౌర్య, విధి కెమిస్ట్రీ […]
The post ‘డే టైమ్ డెవిల్ నువ్వా.’. appeared first on Navatelangana.
Leave A Comment