ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో నవదీప్ పల్లపొలి, సాయి దుర్గ తేజ్ సారథ్యంలో శ్రీకాంత్ మన్నె పురి ‘డిస్కవర్ ఆంధ్ర’ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. ఈ ప్రాజెక్ట్‌ని పడాల సురేందర్ రెడ్డి, శ్రావ్య కూనం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీని టైటిల్, గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌ని శనివారం ఘనంగా నిర్వహించారు. సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ, ‘ఆంధ్రను ఇంత అద్భుతంగా చూపిస్తున్న శ్రీకాంత్‌కి థ్యాంక్స్. మన చుట్టూనే ఇన్ని అద్భుతాలు ఉన్నాయా? అని […]
The post ‘డిస్కవర్ ఆంధ్ర’ టైటిల్, గ్లింప్స్ రిలీజ్ appeared first on Navatelangana.
Leave A Comment