రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించడంతో కొణిదెల కుటుంబంలో సందడి నెలకొంది. తాజాగా రామ్‌చరణ్ సోషల్ మీడియా వేదికగా ‘డబుల్’ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన సతీమణితో కలిసి ఇంతకముందు దిగిన స్పెషల్ ఫొటోను పంచుకున్నారు. ‘మాకు ఒక బాబు, ఒక పాప జన్మించారని తెలియజేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతగా భావిస్తున్నాం. మన జీవితంలో మహిళలే గొప్ప బలం. ప్రతి క్షణం మా వెంట నిలిచిన […]
The post ‘డబుల్’ ఆనందం.. appeared first on Navatelangana.
Leave A Comment