”సంకల్పం గట్టిదయితే కొండలు కూడా పిండిగా మారిపోతాయి” అన్న మాటను అక్షరాల నిజంచేసే మహోన్నతులు కొందరే ఉంటారు. ఆ కొందరిలో నిజాయితీ, నిబద్ధత, సంకల్పసిద్ధి అనే శ్వాసగా జీవించిన ప్రజా నాయకుడు, వెనుకబడిన వర్గాల ఉద్యమ నాయకుడు, అత్యంత ప్రభావిత వ్యక్తి కర్పూరీ ఠాకూర్. ఎందరో ఉద్యను ముఖ్య మంత్రులకు, ఉద్యమకారులకు స్పూర్తి ప్రదాతగా నిలిచారు. ఎందరితో సమయం, అవకాశం వచ్చినా చేయని పనిని దొరికిన ఆ కొంచెం అవకాశాన్నే జనం మేలుకోసం ఉపయోగించాడు. అనుకున్నది సాధించి […]
The post ‘జన నాయక్’ కర్పూరీ ఠాకూర్ appeared first on Navatelangana.
Leave A Comment