రామ్ చరణ్, జాన్వీకపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘పెద్ది’. వద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పి స్తున్నాయి. శుక్రవారం మేకర్స్ ఫస్ట్ సింగిల్ ‘చికిరి..చికిరి’ని రిలీజ్ చేశారు. పర్వత ప్రాంతంలో నివసించే పెద్ది.. ఓ రోజు గ్రామంలో తన చికిరిని చూసిన క్షణం నుంచే ఆమె అందం, అమాయకత్వం అతనిని మంత్ర ముగ్ధుడ్ని చేస్తాయి. ఆమెను చూసి కలిగిన ఆ ఆనందాన్ని […]
The post ‘చికిరి.. చికిరి’ appeared first on Navatelangana.
Leave A Comment