టీ, టిఫిన్, చుక్కాముక్క అదనం రోజుకో పార్టీ తరఫున ప్రచారం స్త్రీలపై ఇక్కడా వివక్ష్షే.. పురుషులకన్నా రూ.200 తక్కువ కూలికిరాయి ప్రచారకర్తల ఇండ్లలో ప్రధాన పార్టీల కండువాలుప్రింటింగ్ ప్రెస్‌లు, డ్రైవర్లు, కళాకారులకు ఉపాధి మార్గం నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధితెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కిరాయి ప్రచారాలు అధికమయ్యాయి. పట్టణా లకు సమీపంలోని గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలోని వెనుకబడిన ప్రాంతాల నుంచి జనాన్ని కూలీకి ప్రచారం నిమిత్తం ఆయా పార్టీలు తీసుకొస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే […]
The post ‘కిరాయి’ ప్రచారం appeared first on Navatelangana.
Leave A Comment