సమాజం ఛీత్కరించుకునే మురికి మనుషుల మధ్య నడిచే అందమైన ప్రేమ కథ ‘కాక్రోచ్’. అడ్డురోడ్‌లో పడుపు వృత్తి చేసుకొనే వేశ్యకి, ఒక కిరాయి హంతకుడికి మధ్య సాగే స్వచ్ఛమైన స్నేహమే ఈ సినిమా. భ్రష్టు పట్టిన అవినీతి సమాజపు చీకటిని మీకు పరిచయం చేసే చిక్కటి చిత్రం కూడా అని దర్శకుడు పి.సునీల్‌కుమార్ రెడ్డి చెప్పారు. కాక్రోచ్‌ని చంపితే చప్పట్లు కొడుతూ, సీతాకోక చిలుకలపై కవితలు రాసే ద్వంద విలువల మనస్తత్వాలని ప్రశ్నించే పాత్రలతో తెరకెక్కించినట్లు ఆయన […]
The post ‘కాక్రోచ్’ సెన్సార్ పూర్తి appeared first on Navatelangana.
Leave A Comment